Tag Archives: devara

దేవర ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్.. కానీ!

ఎన్టీఆర్ ఆరేళ్ల తరువాత సోలోగా థియేటర్లోకి వచ్చాడు. పైగా రాజమౌళి మిత్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అని కూడా అంతా ఎదురు చూశారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేసిన దేవర సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందా? అని ఫ్యాన్స్‌తో పాటుగా, నార్మల్ ఆడియెన్స్ సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మిడ్ నైట్ షోలతో టాక్ మొత్తం ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో.. ఆడియెన్స్ రియాక్షన్ ఏంటో ఓ సారి చూద్దాం. దేవర బ్లాక్ బస్టర్.. …

Read More »

దేవర ఫస్ట్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్, ఆ సీన్లే హైలెట్

కొరటాల శివ, జూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం రేపు (సెప్టెంబర్ 27) ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ షోలు ఫుల్ అయిపోయాయి. ఓవర్సీస్‌లో దేవర షోలు పడిపోయాయి. దీంతో అక్కడి నుంచి టాక్ బయటకు వచ్చింది. దేవర అదిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్టులు చెబుతున్నాయి. దేవర ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉందని అక్కడి ఆడియెన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారాస్థాయికి చేరింది. ఇక దేవర టాక్ మాత్రం …

Read More »

దేవరకు ప్రభుత్వ అనుమతులు.. సీఎం చంద్రబాబుపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు

దేవర సినిమాకు ఏపీ ప్రభుత్వం కోరినంత, కావాల్సినంత సౌలభ్యాన్ని కల్పించింది. టికెట్ రేట్లను భారీగా పెంచుకునే అవకాశం ఇచ్చింది. మిడ్ నైట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున ఆరు షోలు పడతాయి. ఆ తరువాత ఐదు షోలు ఉంటాయి. తొమ్మిది రోజుల పాటు పెరిగిన రేట్లు, అదనపు షోలతో దేవర ఏపీలో రికార్డులు క్రియేట్ చేసేలానే ఉంది. తమ సినిమాకు ఇన్ని వెసులు బాట్లు కల్పించిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పెషల్‌గా థాంక్స్ …

Read More »