Tag Archives: Elon Musk

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఎలాన్ మస్క్ డేటింగ్.. వైరల్ ఫోటోపై ట్విటర్ అధినేత క్లారిటీ

Elon Musk: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుండటంతో మస్క్, మెలోనీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఇదే సమయంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎలాన్ మస్క్.. జార్జియా మెలోనీపై ప్రశంసల వర్షం కురిపించడంతో వీరిద్దరూ …

Read More »

గంటకు రూ. 4 వేలు.. రోజుకు 28 వేల జీతం.. బంపరాఫర్.. ఏం పని చేయాలి.. అర్హతలేంటి?

Elon Musk Optimus: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఈయన సంపద బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఏకంగా 245 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ సంపద 201 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎప్పుడూ చిత్రవిచిత్ర ప్రకటనలు చేసే ఎలాన్ మస్క్.. ఇప్పుడు కూడా అదే చేశారు. ఇక ఇప్పుడు మస్క్ నేతృత్వంలోని దిగ్గజ ఎలక్ట్రిక్ …

Read More »