ఇన్ని రోజులు బంగారం రేట్లు (Gold Rates Today) యమా ప్రియమయ్యాయి. సామాన్యుడు ఓ ఏడాదంతా కడుపుకట్టుకుని డబ్బులు పొదుపు చేసుకుంటే తప్ప.. ఒక తులం బంగారం కొనలేని పరిస్థితి. అమాంతం పెరిగిన పసిడి రేట్లు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతూ.. ప్రజల్లో ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ఎప్పటి నుంచి బంగారం కొనాలని చూస్తున్నవాళ్లు.. అందుకు సన్నద్ధమవుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఓ వార్త అవక్కయ్యేలా చేస్తోంది. చాయ్ తాగుదామని బస్సు దిగితే.. ఏకంగా నాలుగు కేజీల బంగారం మాయమైందట. …
Read More »