ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. క్లాసులు ఎగ్గొట్టేవారిని కాలేజీలకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు హాజరు నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా ఆదేశాలు జారీచేశారు. హాజరు శాతం నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరి అని తెలిపారు. ఎవరైనా విద్యార్థులు.. ఏవైనా ప్రత్యేక సందర్భాలుంటే 15 శాతం వరకు …
Read More »