Tag Archives: mahesh babu

థియేటర్లో అక్షింతలు, పెళ్లి బాజాలు.. మురారి రీరిలీజ్‌కి ఏమన్నా సందడా

మహేష్ బాబు పుట్టినరోజు వస్తే చాలు ఫ్యాన్స్ ఆ నెల మొత్తం పండగలా జరుపుతుంటారు. సినిమాల పరంగానే కాకుండా ఎదుటివారికి సాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుడే మహేష్ అంటే అభిమానులకి ప్రాణం. అందుకే ఆగస్టు 9న వాళ్ల సెలబ్రేషన్ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఇక ఈ రోజు మహేష్ బాబు కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ కూడా ఉంది. ఇంకేముంది థియేటర్లలో పండగా చేస్తున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా కేరింతలు, కేకలు సందడే సందడి. అక్షింతలు, బాజాలు మురారి సినిమాలోని ‘అలనాటి …

Read More »