Tag Archives: mail

మెయిల్‌కు రిప్లై ఇవ్వలేదని ఉద్యోగం నుంచి తొలగింపు.. ట్విట్టర్‌కు రూ.6 కోట్ల భారీ జరిమానా!

మెయిల్‌కు రిప్లై ఇవ్వలేదన్న కారణంతో ఉద్యోగిని తొలగించిన సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్)కు భారీ షాక్ తగిలింది. సదరు ఉద్యోగికి పరిహారం చెల్లించాలని ఐర్లాండ్ వర్క్‌ ప్లేస్‌ కమిషన్‌ (డబ్ల్యూఆర్‌సీ) ఆదేశించింది. పరిహారంగా 5,50,000 బ్రిటన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.6 కోట్లు చెల్లించాలని ఈ మేరకు స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాలని ఐర్లాండ్‌ డబ్ల్యూఆర్సీ తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్విట్టర్‌ను అక్టోబరు 2022లో సొంతం చేసుకున్న తర్వాత అదే …

Read More »