శోభిత ధూళిపాళ ప్రస్తుతం పెళ్లి పనుల్ని ప్రారంభించింది. పసుపు దంచడంతోనే పెళ్లి పనుల్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అయిన తరువాత ఇతర పనుల్ని ముట్టుకుంటారు. అంటే పెళ్లి తంతులో మొదటి ఘట్టం ప్రారంభం అయినట్టే. మరి ఇంత వరకు పెళ్లి డేట్‌ని అయితే ఈ జంట ప్రకటించలేదు.
Read More »Tag Archives: marriage
రహస్య వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్
Kiran Abbavaram Rahasya Gorak కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి గురువారం జరిగినట్టుగా తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లి వేడుకలు తనఊర్లో తన బంధువుల సమక్షంలో జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ వేడుకలకు సినీ సెలెబ్రిటీలు ఎక్కువగా హాజరైనట్టు కనిపించడం లేదు.
Read More »వరుడి ఘనకార్యంతో చివరి నిమిషంలో ఆగిన పెళ్లి.. ఇదేం ట్విస్ట్ బాసూ!
కళ్యాణ మండపంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు.. బంధువులు, స్నేహితలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో కొత్త జంట ఒక్కటి కాబోతోంది.. ఇంతలో ఊహించని పరిణామం కనిపించింది. ఓ యువతి కళ్యాణ మండపంలోకి దూసుకొచ్చింది.. నేరుగా వరుడి దగ్గరకు వెళ్లింది. ఆెమ దగ్గర మారణాయుధం చూసి అందరూ అవాక్కయ్యారు.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటపడింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని నందలూరులో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. రైల్వేకోడూరుకు చెందిన సయ్యద్ బాషాకు.. తిరుపతికి చెందిన జయ …
Read More »బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గింపు.. పార్లమెంట్ ముందుకు బిల్లు
అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న కనీస వివాహ వయసు వ్యక్తిగత చట్టంలో సవరణలను చేసిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్ ముందుంచారు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో హక్కులను …
Read More »