Tag Archives: naga chaitnya

ఒక స్త్రీ కారణంగా.. నాగ చైతన్య-శోభిత పెళ్లి జీవితంపై వేణుస్వామి జోస్యం

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో చెప్తా చూస్కోండి అంటూ నిన్నే ఓ ట్రైలర్ వదిలారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి. ముందుగా చెప్పినట్లుగానే ఈరోజు వారి జాతక రీత్యా, నిశ్చితార్థ ముహూర్తం రీత్యా జరిగేది ఇదే అంటూ వేణుస్వామి తన జోస్యం చెప్పారు. ముందుగా నిశ్చితార్థం జరిగిన ముహూర్తం అసలు బాలేదని తేల్చి చెప్పారు వేణుస్వామి. న్యూమరాలజీ ప్రకారం ‘888’ వచ్చేలా 8వ తారీఖు, 8వ నెల.. దానికి ఇంకొక 8 కలిపితే 24 వచ్చేలా ’08-08-24′ తేదీన నిశ్చితార్థం జరిపించారంటూ …

Read More »