JanDhan: సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ యోజనకు శ్రీకారం చుట్టింది. 2014, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. బ్యాంకు సేవలు అందని వారికి, వెనకబడిన వర్గాలకు దీని ద్వారా బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని, లోన్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఈ ఖాతాలు తీసుకొచ్చింది. ఈ పథకం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతోంది. పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుత …
Read More »Tag Archives: nirmala sitharaman
ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి గుడ్‌న్యూస్.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
Bank Deposits: గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తున్నాయి బ్యాంకులు. అయితే, ఇతర పెట్టుబడి మార్గాల్లో అంతకు మించిన రాబడులు వస్తున్న క్రమంలో బ్యాంకుల్లో డిపాజిట్ (Fixed Deposits) చేస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. డిపాజిట్లు తగ్గినట్లయితే అది బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్లు …
Read More »హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తివేయండి.. నిర్మలా సీతారామన్ సమాధానం ఇదే!
GST on Insurance: గత కొన్ని రోజులుగా జీఎస్టీపై తీవ్ర చర్చ జరుగుతోంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై విధించిన 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి డిమాండ్లు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. …
Read More »మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి 8500 కోట్ల ఫైన్ వసూలు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
Bank Account: బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ఉన్నట్లయితే వాటిల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలని సూచిస్తుంటారు. ఒక వేళ బ్యాంక్ రూల్స్ ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేనట్లయితే పెనాల్టీలు విధిస్తారు. అయితే కొన్ని బ్యాంకు ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్ల నుంచి ఏకంగా రూ.8500 కోట్లు వసూలు చేశాయట. ఈ అంశంపై రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ క్లారిటీ …
Read More »జీవిత, ప్రమాద బీమాపై జీఎస్టీ ఎత్తేయండి… నిర్మలా సీతారామన్‌కు గడ్కరీ రిక్వెస్ట్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై అనేక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉప-సంహరించుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్థిక మంత్రికి ఈ లేఖ రాస్తున్నట్లు గడ్కరీ …
Read More »బడ్జెట్‌లో చిన్నారుల కోసం కేంద్రం కొత్త స్కీమ్..
NPS Vatsalya Tax Benefits: 2024 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం NPS వాత్సల్య పథకం తీసుకొచ్చారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయిన తర్వాత ఈ అకౌంట్ సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారుతుంది. పిల్లల భవిష్యత్ కోసం ముందు నుంచే పెట్టుబడుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీం తీసుకొచ్చారు. …
Read More »