Tag Archives: peacock curry

నెమలికూర వంటకాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు.. కట్ చేస్తే..

సోషల్‌మీడియాలో పాపులారిటీ .. యూట్యూబ్ హిట్స్ కోసం ఏం చేసేందుకైనా వెనకాడటం లేదు కొందరు. అర్ధంపర్ధం లేని వీడియోలు చేస్తూ కొందరు ప్రమాదాల్లో పడుతుంటే.. మరికొందరు న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి జాతీయపక్షి నెమలి కర్రీ రెసిపీ పేరుతో వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేసిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌ కుమార్‌ అనే వ్యక్తి గత కొంతకాలంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. తాజాగా …

Read More »