Tag Archives: petrol

Petrol Price: కేంద్రం కీలక నిర్ణయం.. విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!

Petrol Price: దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడి చమురుపై విధించే విండ్ ఫాల్ ట్యాక్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టిందని ప్రధాన మంత్రి సలహాదారు తరుణ్ కపూర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ విండ్ ఫాల్ ట్యాక్సుకు ప్రాధాన్యం తగ్గిపోయిందని …

Read More »

విండ్‌ఫాల్ టాక్స్ ఎత్తివేత.. నెక్ట్స్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపే! పెట్రోలియం శాఖ అధికారి క్లారిటీ..

ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా తగ్గి సుమారు 3 సంవత్సరాల దిగువకు కూడా పడిపోయాయి. పలు అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు దోహదం చేశాయి. అక్కడ చమురు రేట్లు భారీ స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు ఉత్పత్తులపై విండ్‌ఫాల్ టాక్స్ సున్నాకు చేర్చింది. అంతకుముందే పెట్రోల్, డీజిల్ సహా ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ సున్నాగా ఉండగా.. క్రూడాయిల్‌పై మాత్రం విండ్‌ఫాల్ టాక్స్ …

Read More »

కేంద్రం కీలక నిర్ణయం.. విండ్ ఫాల్ ట్యాక్స్ ఎత్తివేత.. 

Petrol Price: అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో దేశీయం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడ్ పెట్రోలియంపై (ముడి చమురు)పై విండ్ ఫాల్ ట్యాక్స్ ఎత్తివేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన చేసింది. అంటే దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకు చేస్తు సవరణలు …

Read More »

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు..

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అప్పటి నుంచి లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.107.41 వద్ద కొనసాగుతోంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.95.65 వద్ద స్థిరంగా ఉంది. ప్రాంతాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో కాస్త తేడాలు ఉంటాయి.

Read More »

ఆ ఒక్క కారణంతోనే భారీగా దిగొస్తున్న ఇంధన ధరలు.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

Easing Mideast Tensions: కొద్దిరోజుల కిందట అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాలు, ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం, అమెరికా చైనా ట్రేడ్ వార్, బంగ్లాదేశ్‌లో సంక్షోభం.. ఇలా ఎన్నో కారణాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపాయి. ఈ కారణంతోనే కొన్నాళ్లు బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటం.. ఇంధన ధరలు పెరగడం వంటివి జరిగాయి. అయితే ఇప్పుడు కొన్ని కారణాలతో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు పతనం అవుతున్నాయి. మంగళవారం రోజు కూడా పడిపోగా.. ఇప్పుడు 2 …

Read More »