Tag Archives: post office

చివరికి పోస్టాఫీస్‌ను కూడా వదల్లేదు కదరా.. 600 పార్శిళ్లు తెరిచి చూసిన పోలీసులు షాక్

Post Office: గత కొంతకాలంగా దేశంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ.. చాలా మంది నార్కొటిక్ అధికారులు, పోలీసులకు చిక్కుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన కిలోల కొద్ది డ్రగ్స్.. దొరుకుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ కట్టడి చేసేందుకు అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ను పోర్టుల వద్ద, ఎయిర్‌పోర్టుల వద్ద పట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాదారులు రూటు మార్చారు. …

Read More »

పోస్టాఫీస్ స్కీమ్స్.. కేంద్రం హామీతో బంపర్ రిటర్న్స్.. దేంట్లో లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PPF Calculator: సంపద సృష్టించుకునేందుకు చిన్న పెట్టుబడిదారులకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు.. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు, మ్యూచువల్ ఫండ్లు ఇంకా బాండ్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇంకా రిస్క్ లేని పెట్టుబడుల విషయానికి వస్తే స్థిర ఆదాయం వచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఇంకా పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలి. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేందుకు,, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ సంపాదించుకునేందుకు.. గ్యారెంటీ రాబడి అందుకునేందుకు పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా …

Read More »

ఆడపిల్లల కోసం కేంద్రం స్కీమ్.. పాప పెళ్లి వయసుకల్లా చేతికి రూ. 70 లక్షలు.. నెలకు ఇంత కడితే చాలు..!

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దాదాపు అన్ని వర్గాల వారి కోసం, వారి సంక్షేమానికి కొత్త కొత్త పథకాల్ని ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 2014లో NDA అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్‌లో భాగంగా.. సుకన్య సమృద్ధి అకౌంట్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకమే. చిన్న వయసులోనే ఆడపిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేలా.. దీర్ఘకాలంలో వారు పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవాలన్న ఉద్దేశంతో ఈ …

Read More »