ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విషయంలో భారతీయ రైల్వే (ఇండియన్ రైల్వేస్) అప్‌డేటెడ్‌గా ఉంటుంది. అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్, తెలంగాణ రైల్వే జోన్‌తో సహా దేశంలోని మొత్తం 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వై -ఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈశాన్య భారతదేశం నుండి కాశ్మీర్ లోయ వరకు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. రైల్వే కంపెనీ రైల్‌టెల్, రైల్‌వైర్ పేరుతో …
Read More »