ఏపీలో రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం రాయితీపై నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. తెల్లకార్డులు ఉన్నవారికి రాయితీపై 16 నెలల తర్వాత.. దసరా సందర్భంగా కందిపప్పు, పంచదార పంపిణీ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. అంతేకాదు మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రేషన్ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, పంచదార అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల …
Read More »