ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఆర్బీఎల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 3 కోట్లకు లోబడిన బ్యాంకు డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను తీసుకొచ్చింది. 2024, జులై 29 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపైనా వడ్డీ రేట్లు సవరించింది. ఇది మాత్రం జులై 1 నే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు సవరించిన తర్వాత ఈ బ్యాంకులో అత్యధికంగా 500 రోజుల …
Read More »