నాగ చైతన్య- శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. సమంత దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది..? ఇదే పని సామ్ చేసి ఉంటే అందరూ ఏమనేవారు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిజమే.. చైతూ హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇదే సమంత ఎవరితోనైనా కొత్త జీవితం మొదలుపెట్టుంటే ఆమె గురించి ఏ రేంజ్లో పోస్టులు పెట్టేవారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అక్కినేని ఫ్యాన్స్‌లో కూడా చాలా …
Read More »