Investment: పెట్టుబడి పెట్టే విషయంలో గత కొంత కాలంగా ప్రజల ఆలోచన ధోరణి మారింది. రిస్క్ ఉన్నా సరే హైరిటర్న్స్ పొందాలని భావిస్తున్న వారు పెరుగుతున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులవైపు మళ్లుతున్నారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండడం, హైరిటర్న్స్ వస్తున్న క్రమంలో ఈక్విటీ ఫండ్స్‌లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లోకి వేల కోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నాయి. దాదాపు 43 మ్యూచువల్ ఫండ్స్ గత ఆగస్టు నెలలో ఏకంగా రూ.67.98 లక్షల కోట్ల పెట్టుబడులను అందుకున్నాయి. …
Read More »Tag Archives: SBI
అమ్మకానికి ప్రముఖ బ్యాంకు.. ఎస్‌బీఐ వాటా విక్రయం.. ఏకంగా రూ. 18 వేల కోట్లు!
SBI Yes Bank Stake Sale: భారత్‌లోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన.. యెస్ బ్యాంకులో మెజార్టీ వాటా చేతులో మారబోతోందని తెలుస్తోంది. ఇక దీంట్లో మెజార్టీ వాటా కొనేందుకు జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) ఆసక్తి చూపిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. SMBC గ్లోబల్ సీఈఓ అకిహిరో ఫుకుటోమీ.. ఈ వారంలో భారత పర్యటనలో భాగంగానే యెస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ట్రాన్సాక్షన్ (డీల్) కోసం ఫుకుటోమీ.. రిజర్వ్ బ్యాంక్ …
Read More »