మిస్టర్ బచ్చన్ సినిమాకు సోషల్ మీడియాలో వస్తోన్న రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ తీసిన వాటిల్లో అత్యంత చెత్త సినిమా ఇదే అవుతుందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. బయట కనిపిస్తే కొట్టేస్తామంటూ పబ్లిక్ టాక్‌లో రవితేజ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రవితేజ ఎనర్జీ వరకు సినిమా ఓకే అని సరిపెట్టుకునే ఫ్యాన్స్ సైతం మిస్టర్ బచ్చన్ విషయంలో పెదవి విరుస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఇలా ఎలా తీశావ్ అంటూ హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ …
Read More »