ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీచేసి కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఈ దారుణమైన ఓటమి తర్వాత వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు ఆళ్ల నాని, శిద్దా రాఘవరావు.. మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మద్దాలి గిరి, కిలారి రోశయ్యలు వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నరసింహయ్య కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇలా …
Read More »