Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. జైలు నుంచే సంచలన వ్యాఖ్యలు, లేఖలు పంపిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్.. తాజాగా మరో బాంబు పేల్చాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బర్త్ డే సందర్భంగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఆమెకు లగ్జరీ షిప్ గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో ఫ్యాన్స్‌కు కూడా 100 ఖరీదైన ఐఫోన్లను.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బర్త్ సందర్భంగా గివ్ …
Read More »