Uchitha Pantala Bheema: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలకు తెరతీస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాలను పక్కనపెడుతోంది. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంటల బీమాకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-పంటలో నమోదైతే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరకు ఈ-పంటలో నమోదైన పంటలన్నింటికీ …
Read More »