Tag Archives: allu aravind

అలా చేయగలిగే వాడే అసలైన హీరో : అల్లు అరవింద్

సిల్వర్ స్క్రీన్ మీద అసలు సిసలు హీరోలు ఎవరో అల్లు అరవింద్ చెప్పాడు. తన దృష్టిలో హీరో అంటే ఎవరు? అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ఓ సినిమా ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్లతో గట్టెక్కించేవాడే హీరో అని అన్నాడు. ఒక వేళ చిన్న, మీడియం హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండో షో నుంచే మొత్తం షెడ్డుకి వెళ్తుందన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ ఓ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్లు వచ్చాయంటే.. అతడే రియల్ హీరో అన్నట్టుగా అల్లు అరవింద్ …

Read More »