తెలుగు వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు అని.. అది వేరే ఇండస్ట్రీలో ఉండదని.. కేవలం ఇక్కడే ఉంటుందని.. అగ్రిమెంట్లోనే కమిట్మెంట్ గురించి ఉంటుందని.. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తారని.. కమిట్మెంట్లకు ఒప్పుకుంటే ఒక రకంగా రెమ్యూనరేషన్ ఇస్తారని, ఒప్పుకోకపోతే ఇంకోలా రెమ్యూనరేషన్ ఇస్తారని ఇలా ఓ లేడీ రిపోర్టర్ ప్రశ్న రూపంలో తనకు తెలిసిన, తెలియన విషయాలన్ని ప్రస్థావించింది. అంతా ఆమె దగ్గరుండి చూసినట్టుగా, అంతా ఆమెకే తెలుసు అన్నట్టుగా ప్రశ్న వేసింది. అసలు అక్కడ ప్రశ్న వేసినట్టుగా కూడా లేదు.. …
Read More »Tag Archives: Movie
గేమ్ చేంజర్ సాంగ్.. అంజలి లీక్ చేసినట్టేనా?
రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన గేమ్ చేంజర్‌ను సంక్రాంతికి బరిలో దించుతున్నాడు దిల్ రాజు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రాబోయే పాట ఎలా ఉంటుందో అంజలి చిన్న హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గేమ్ చేంజర్ పాటల మీద చాలా మందికి అంత హోప్స్ ఏమీ లేవన్న సంగతి తెలిసిందే. జరగండి పాట లీక్ అయి ట్రోలింగ్‌ను మూటగట్టుకుంది. ఆ పాట కూాడా జనాలకు అంతగా ఎక్కలేదు. రా మచ్చా మచ్చా పాట ట్యూన్, బాణీ ఇవేవీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. రామ్ …
Read More »రజినీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన.. హెల్త్ బులిటెన్ విడుదల
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం విషయమై గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సూపర్‌స్టార్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కొందరు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఎట్టకేలకు అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. …
Read More »దేవర ఫస్ట్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్, ఆ సీన్లే హైలెట్
కొరటాల శివ, జూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం రేపు (సెప్టెంబర్ 27) ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ షోలు ఫుల్ అయిపోయాయి. ఓవర్సీస్లో దేవర షోలు పడిపోయాయి. దీంతో అక్కడి నుంచి టాక్ బయటకు వచ్చింది. దేవర అదిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్టులు చెబుతున్నాయి. దేవర ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉందని అక్కడి ఆడియెన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారాస్థాయికి చేరింది. ఇక దేవర టాక్ మాత్రం …
Read More »అలా చేయగలిగే వాడే అసలైన హీరో : అల్లు అరవింద్
సిల్వర్ స్క్రీన్ మీద అసలు సిసలు హీరోలు ఎవరో అల్లు అరవింద్ చెప్పాడు. తన దృష్టిలో హీరో అంటే ఎవరు? అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ఓ సినిమా ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్లతో గట్టెక్కించేవాడే హీరో అని అన్నాడు. ఒక వేళ చిన్న, మీడియం హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండో షో నుంచే మొత్తం షెడ్డుకి వెళ్తుందన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ ఓ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్లు వచ్చాయంటే.. అతడే రియల్ హీరో అన్నట్టుగా అల్లు అరవింద్ …
Read More »‘ఫౌజీ’ కోసం మృణాల్ ఠాకూర్… ఇద్దరితో ప్రభాస్ రొమాన్స్?
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో రాబోయే రెండేళ్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ గ్లిమ్స్ తో అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. ఒకవైపు రాజాసాబ్ సినిమా చేస్తూనే మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో …
Read More »నితిన్ వదిలిన ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్.. బాల్యం గుర్తొస్తోంది
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ చిత్రానికి యదు వంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయటం విశేషం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పెరిగి పెద్దై బాధ్యతలను మోస్తున్న పెద్దవాళ్లనైనా, యువత అయినా ఏదో ఒక సందర్భంలో బాల్యమే …
Read More »కోట్లలో చీట్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతలు.. ఈడీ దర్యాప్తు..
సినిమా: మాలీవుడ్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. ఏకంగా రూ. 220 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. పరవ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాను సౌభిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. అయితే ఫిల్మ్ ఇన్వెస్టర్ సిరాజ్ వలియతర హమీద్ తనను నిర్మాతలు చీట్ చేశారని కేసు పెట్టడంతో మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తను ఈ ప్రాజెక్ట్ పై ఇన్వెస్ట్ చేసినప్పుడు.. లాభాల్లో నలభై శాతం వాటా ఇస్తామని ఒప్పుకున్నారని, …
Read More »