Recent Posts

FD Rates: సీనియర్లకు మంచి ఛాన్స్.. ఆగస్టులో 9.5 శాతం వడ్డీ ఇస్తోన్న స్కీమ్స్ ఇవే!

FD Rates: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నప్పటికీ రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits) మొదటి ఛాయిస్‌గా ఉన్నాయి. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంచుకుంటున్నారు. ఇందులో గ్యారెంటీ రిటర్న్స్, జనరల్ కస్టమర్లతో పోలిస్తే అదనపు వడ్డీ రేట్లు, లిక్విడిటీ, పెట్టుబడి ప్రాసెస్ సులభంగా ఉండడం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి. అలాగే పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలోనే చాలా మంది సీనియర్లు మార్కెట్ లింక్డ్ పెట్టుబడులను దూరం పెడుతున్నారు. తమ రిటైర్మెంట్ …

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. కో ఛైర్మన్‌గా టాటా సన్స్ ఛైర్మన్

Chadrababu Natarajan Chandrasekaran meeting: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. మేధావులు, పరిశ్రమల ప్రమఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో ఛైర్మన్‌గా ఉంటారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా.. ప్రకటించారు. శుక్రవారం టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో …

Read More »

బాధితురాలిని హత్యాచారం చేసిన చోటును ఫోటోలతో సహా చూపించండి.. హైకోర్టు ఆదేశాలు

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఈ నెల 8 వ తేదీన జరిగిన రేప్, మర్డర్‌ ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. ఇక ఈ హత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలో మొదలైన ఆందోళనలు, నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం అర్ధరాత్రి ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ …

Read More »