Recent Posts

ఏపీలో పింఛన్లపై మరో తీపికబురు.. వాళ్లందరికి ఊరట, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు పింఛన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. అనర్హులపై మాత్రం వేటు తప్పదని చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పింఛన్లపైనా నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు …

Read More »

Insurance: దీపావళి గాయాలకూ ఉందో ఇన్సూరెన్స్.. ఈ షార్ట్ టర్మ్ పాలసీ తెలుసా?

Insurance: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, వాహన బీమా వంటివి అందరికి తెలుసినవే. అయితే వాటిల్లో తాత్కాలిక ఇన్సూరెన్స్ సైతం ఒకటి ఉంది. వీటినే షార్ట్ టర్మ్ పాలసీలుగా పిలుస్తారు. రోజుల వ్యవధి నుంచి ఏడాది కాలం లోపు ఉండే ఇన్సూరెన్స్ పాలసీలను షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్‌గా చెబుతారు. బీమా తీసుకున్నప్పుడు అది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అయితే దీపావళి వంటి పండగల సమయంలో టపాసులు కల్చినప్పుడు గాయాలైతే సైతం బీమా రక్షణ పొందవచ్చని మీకు …

Read More »

రేపు 12 గంటలకు ఏం జరగనుంది..? టీడీపీ ట్వీట్ దేనికి సంకేతం!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రేపు (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుందనేదీ అంతటా ఇంట్రెస్టింగ్‌గా మారింది. అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన ఎక్స్ ఖాతా నుంచి ఈ ట్వీట్ రావడం విశేషం. ” బిగ్ ఎక్స్‌పోజ్.. కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM.. స్టే ట్యూన్‌డ్” అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. దీంతో రేపు మధ్యాహ్నం ఏం వెల్లడిస్తారా అనే విషయంమై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఎక్స్‌‍పోజ్ అన్నారంటే ఏదైనా కీలక అంశాన్ని …

Read More »