Recent Posts

ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 10, 2024): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన లాభాలు కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం కావచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో కొద్దిగా మార్పులు, చేర్పులు తలపెడతారు. …

Read More »

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

Ratan Tata Expired: ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజులుగా ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా.. బుధవారం (అక్టోబర్ 09న) రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా.. ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే.. రతన్ టాటా పరిస్థితి పూర్తిగా విషమించటంతో చికిత్స పొందుతూనే …

Read More »

సిటీ కేబుల్‌లో బూతు వీడియోలు.. గంటపాటూ, ఇబ్బందిపడ్డ జనాలు

నంద్యాల జిల్లా నందికొట్కూరు సిటీ కేబుల్‌లో బూతు వీడియాలు కలకలం రేపాయి. టీవీలు చూస్తున్న జనాలు ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాకయ్యారు. నందికొట్కూరులో ఫిరోజ్‌ కేబుల్‌లో ఆపరేటర్ల అజాగ్రత్తతో గంట పాటు బూతు వీడియోలు ప్రసారం అయ్యాయి. దసరా పండుగ కావడంతో పిల్లలకు సెలవులు కావడంతో ఇంట్లో ఉంటూ టీవీలు చూస్తున్నారు.. అలాంటి సమయంలో ఈ వీడియోలు ప్రసారం కావడంతో చిన్నారులు, మహిళలు ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. సిటీ కేబుల్‌ నడుపుతున్న ఫిరోజ్‌కి నియోజకవర్గంలో దాదాపు 10 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఈ …

Read More »